News
గవర్నర్ రాజీనామా
ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా చేశారు. 2013 జులైలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటినుంచీ ప్రభుత్వానికి, లెఫ్టెనెంట్ గవర్నర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండున్నరేళ్ల పదవీకాలం ఉండగానే జంగ్ రాజీనామా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐఏఎస్ అధికారి అయిన నజీబ్ జంగ్ విద్యా రంగంలో సేవలు అందించారు. ఆయన తిరిగి విద్యారంగానికి వెళ్తారని భావిస్తున్నారు. ప్రధానికి, సిఎంకు, ప్రజలకు జంగ్ కృతజ్ఞతలు తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








